• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనుచరులకు రామ్మూర్తి అభయం

By Staff
|

తిరుపతి: తాను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తన అభిమానుల వెంట తాను ఉంటానని తిరుగుబాటు తెలుగుదేశం నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు చెప్పారు.

ఆయన ఆదివారంనాడు తన అభిమానులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించారు. వారిని పరామర్శించారు. వారి చేత నిరాహార దీక్షలువిరమింపజేశారు. తనపై ఉన్న అభిమానంతో నిరాహార దీక్షలు చేపట్టినవారు బలికాకూడదనే ఉద్దేశంతోనే వారి చేత బలవంతంగా నిరాహార దీక్షలువిరమింపజేసినట్లు ఆయన తెలిపారు. తన పట్ల తన అనుచరులు చూపుతున్న అభమానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X