వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్ మరో క్యాసెట్విడుదల
బెంగుళూర్:
చెర
పట్టిన
జనతాదళ్-
యునైటెడ్
(జెడి-
యు)
నేత
హెచ్.
నాగప్పను
అడవి
దొంగవీరప్పన్
వదిలేశాడు.
నాగప్పను
కిడ్నాప్
చేసినవీరప్పన్
ఆయనను
వంద
రోజులకు
పైగా
తన
చెరలో
ఉంచుకున్నాడు.
నాగప్ప జాడ ఇంకా భద్రతా బలగాలకు తెలియలేదు. ఆయన ఎలా ఉన్నారనేవిషయం తెలియడం లేదు. వీరప్పన్ మరో క్యాసెట్‌ను పంపినట్లు సమాచారం. తాను నాగప్పను వదిలేసినట్లువీరప్పన్ చెబుతున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. నాగప్పను ఆగస్టు 25వ తేదీనవీరప్పన్ కిడ్నాప్ చేశాడు. నాగప్ప కుటుంబ సభ్యులకు పంపిన ఆరవ క్యాసెట్లో నాగప్ప తన వద్ద బందీగా లేరనివీరప్పన్ తెలియజేసినట్లు సమాచారం. డిసెంబర్ 5వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ సమయంలో నాగప్పనువీరప్పన్ ఎక్కడో అడవిలో వదిలేసి ఉంటాడని అధికారులంటున్నారు.
Comments
Story first published: Sunday, December 8, 2002, 23:53 [IST]