వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబితాలో ఓటర్లపేర్లు హుష్‌కాకి!

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: ఓటర్ల జాబితానుంచి పలువురి పేర్లు మాయం కావడంపై విచారణజరిపించాల్సిందిగా గుజరాత్‌ ఎన్నికల అధికారులు గురువారంనాడు జిల్లా కలెక్టర్లనుఆదేశించారు.

ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లుమాయమైనట్లు పలువురు ఫిర్యాదు చేసినట్లు తనదృష్టికి వచ్చిందని, ఈ విషయమై దర్యాప్తుచేయాలని సంబంధిత జిల్లా అధికారులనుఆదేశించానని గుజరాత్‌ ప్రధాన ఎన్నికల అధికారి గురుచరణ్‌ సింగ్‌ గురువారంవిలేకరులకు చెప్పారు. ఎన్నికల శాఖకు అటువంటిఫిర్యాదులు ఎన్ని అందాయనే విషయం ఆయనచెప్పలేకపోయారు. ఇదిలా వుంటే,విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియా పేరు ఓటర్లజాబితాలో కనిపించింది. ఈ విషయంపై ఆయన ఎన్నికలకమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X