వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంటేపై శివసేనగుస్సా

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:హేమాహేమీలు నటించిన హిందీ సినిమా కాంటేనునిషేధించాలని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేసింది. సినిమా నిర్మణానికి నిర్మాతలు అండర్‌వరల్డ్‌ డబ్బులు తీసుకున్నారనేది శివసేనజైపూర్‌ యూనిట్‌ ఆరోపణ. తాముకాంటే సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయికి, ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీకి, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు పంపిన వినతిపత్రాల్లో శివసేనతెలియజేసింది.

సినిమా పోస్టర్లనుతగులెబడుతామని, సినిమా ప్రదర్శించేథియేటర్ల వద్ద ప్రదర్శనలు చేస్తామని శివసేనజైపూర్‌ యూనిట్‌ నాయకుడు నానక్‌ రామ్‌ తవానితెలియజేశారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వంవహించిన కాంటే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌,సంజయ్‌ దత్‌, సునీల్‌ సెట్టి, కుమార్‌ గౌరవ్‌,మహేష్‌ మంజ్రేకర్‌, లకీ అలీ నటించారు. ఈ సినిమా ఈనెల 20వ తేదీన విడుదల కావడానికిసిద్ధమైంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X