• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైల్వే ఆస్తులను కాపాడండి

By Staff
|

కరీంనగర్‌: ఇటీవలె ప్రవేశపెట్టినపెద్దపల్లి-విజయవాడ ఎక్స్‌ ప్రెస్‌ రైలు శనివారం నుంచి ప్రారంభమైంది. వారానికి ఒకరోజు నడిచే ఈరైలు ప్రతి శుక్రవారం పెద్దపల్లిలో బయలుదేరుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోరైల్వేశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగించారు. నక్సలైట్లురైల్వే ఆస్తులను టార్గెట్‌ చేసుకొని ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు.

రైల్వే ఆస్తులను కాపాడుకోవడం ప్రజల బాధ్యతని, ఆస్తుల ధ్వంసాన్ని ప్రజలే అడ్డుకోవాలని ఆయన పిలపునిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనపైరైల్వేశాఖ మరింత దృష్టిసారిస్తోందని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రైవేట్‌ భాగస్వామ్యంలో పలు ప్రాజెక్ట్‌ లు చేపట్టనున్నాట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X