వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడ మేయర్ పై ఆరోపణలు
విజయవాడ:విజయవాడ మేయర్ అనురాధపై అవినీతి ఆరోపణలతోవిజయవాడ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. నగరంలోని కాలేశ్వర్ మార్కెట్ లోని షాపింగ్ కాంప్లెక్స్ లోని కొన్ని దుకాణాలను తన బంధువులకు తక్కువ మొత్తంలో అద్దెకు ఇచ్చారనివిపక్షాల సభ్యులు ఆరోపించారు.
దీనివల్ల కార్పోరేషన్ కు కనీసం 70 లక్షల నష్టం వాటిల్లిందని వారుఅంటున్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలని వారు సమావేశంలో పట్టుబట్టారు. అయితే, మేయర్ అనూరాధ దీనిపైవివరణ ఇచ్చేందుకు మొండికేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మేయర్అంశంపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!