వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగాన్‌ తర్వాత గౌరికర్‌ స్వదేస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆస్కార్‌ నామినేటడ్‌ చిత్రం లగాన్‌ తర్వాత దర్శకుడుఅశుతోష్‌ గౌరికర్‌ మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. చాలారోజులుగా మల్లగుల్లాలు పడ్డ అనంతరం ఈ చిత్రంవివరాలను ఆయన ప్రకటించాడు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇతివృత్తంగాస్వదేస్‌ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అశుతోష్‌ తెలిపారు.

స్వదేశ్‌ కాదు,స్వదేస్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రంవివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.అశుతోష్‌ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2004 అకాడెమీ అవార్డులను దృష్టిలోపెట్టుకొని రూపొందించనున్నట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X