• search

కేల్కర్‌ సూచనలపై బిజెపి తర్జనభర్జన

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: కేల్కర్‌ కమిటీ పన్ను సంస్కరణలపై సమర్పించిన నివేదికపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తర్జనభర్జనలు పడుతోంది. కమిటీ సూచనలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, తమ సూచనలను త్వరలో ఆర్థిక మంత్రికి సమర్పిస్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ శనివారంవిలేరులతో చెప్పారు.

    కేల్కర్‌ కమిటీ సూచనలే తుది సూచనలు కావని, మొత్తం నివేదికను బిజెపి జాగ్రత్తగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. రైతులు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులపై భారంవేయడానికి తాము వ్యతిరేకమని, ఈ వర్గాలకు సాధ్యమైనంత ఎక్కువ సహాయంఅందాలనేది తమ అభిమతమని ఆయన అన్నారు.

    కేల్కర్‌ కమిటీ నివేదికపై రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్టీ కమిటీ తన సూచనలను త్వరలో తగిన చర్యల కోసం ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌కు సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more