వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎండివో కార్యాలయం పేల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లాలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్నిపేల్చివేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ ఎండివో ఆఫీసును వారుపేల్చేశారు.

ఇద్దరు గుర్తు తెలియని నక్సలైట్లు వచ్చి వాచ్‌మన్‌ను బయటకు పంపి ఎండివో కార్యాలయాన్నిపేల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. వాచ్‌మన్‌ బయటకు వచ్చిన తర్వాత మందుపాతర అమర్చి కార్యాలయాన్నిపేల్చి వేసినట్లు వారు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X