వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: చేతులెత్తేసిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

క్వీన్స్‌టౌన్‌: భారత్‌తో శనివారం జరిగిన క్రికెట్‌ నాలుగో వన్డే మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు తిరుగులేకుండా పోయింది. భారత్‌పై మరోసారి ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఏడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెల్చుకున్న న్యూజిలాండ్‌ సిరీస్‌ను చేజిక్కించుకుంది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డేల్లో పూర్తిగా యాభై ఓవర్లు ఆడిన పాపాన పోలేదు. టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ఫ్లెమింగ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 122 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ సునాయసంగా విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X