వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కాస్కామ్‌: ఫుకాన్‌ నియామకం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల విషయంలో తెహెల్కా డాట్‌ కామ్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. ఎన్‌. ఫుకాన్‌ నియమితులయ్యారు.

జస్టిస్‌ కె. వెంకటస్వామి రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో ఫుకాన్‌ను నియమించారు. అస్సాంకు చెందిన ఫుకాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిరుడు పదవీవిరమణ చేశారు. తెహెల్కా కుంభకోణంపై విచారణ జరుపుతున్న సమయంలో వెంకటస్వామి అథారిటీ ఆన్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ ఆన్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో వివాదం చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X