వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగస్వామ్య సదస్సుకు అద్వానీశ్రీకారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సును ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సదస్సును ప్రారంభించారు.

విదేశీపెట్టుబడులను రాబట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సదస్సు అభిప్రాయపడింది. ఇదే సమయంలో దేశీయ పరిశ్రమలవిస్తరణపై దృష్టి పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో వివిధ దేశంలోని, విదేశాలలోని 800 ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టనుపెంచగలదని భావిస్తున్నారు.

ఈ సదస్సును ప్రారంభించడానికి వచ్చిన అద్వానీకి అంతకు ముందు బేగంపేటవిమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయస్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X