వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాట్స్‌మెన్‌ విశ్వాసం సడలింది:రైట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్‌విశ్వాసం సడలిపోయిందని కోచ్‌ జాన్‌ రైట్‌ అంగీకరించారు.వీరి నైతిక స్థయిరాన్ని పెంపొందించేందుకు ఏదైనా చేయాల్సి వుంటుందని ఆయన ఆదివారంనాడు అన్నారు.

కొందరికి టచ్‌ పోయిందని, దీంతోవిశ్వాసం సడలిపోయిందని, కానీ ఈ పరిస్థితి కొనసాగనివ్వబోమని ఆయన అన్నారు. ఇప్పుడువికెట్ల వద్ద నిలబడడంపై, పూర్తి యాభై ఓవర్లు ఆడడంపై బ్యాట్స్‌మెన్‌ దృష్టి కేంద్రీకరించాల్సి వుంటుందని, ప్రస్తుతం తన శక్తినంతా దీనిపైనే పెడుతున్నానని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో ఇది బ్యాట్స్‌మెన్‌ పోరాట లక్షణానికి పరీక్ష అని,వికెట్ల వద్ద నిలదొక్కుకోవడమే ఇప్పుడు కావాల్సిందని, పరుగులు చేయడం కాదని ఆయన అన్నారు. ఈ పిచ్‌లమీద స్థిరంగా 200 పరుగులు చేస్తే అది సరైన స్కోర్‌ అవుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X