వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ నేత దారుణ హత్య
అహ్మదాబాద్: దామన్ పట్టణంలోనిదేవాలయం సమీపంలో కాంగ్రెస్ నాయకుడు సోమవారం హత్యకుగురయ్యారు. మోటారు సైకిల్‌పై వచ్చిన ఆగంతకులుకాంగ్రెస్ నాయకుడిని హత్య చేశారు.
భీంపూర్ ప్రాంతంలోనిజలారామ్ దేవాలయం నుంచి బయటకు వస్తున్నకాంగ్రెస్ నాయకుడు కాళిదాసు ఫకీర్పై ముగ్గురుదుండగులు చాలా సమీపం నుంచి కాల్పులుజరిపారు. ఫకీర్ మద్యం వ్యాపారం చేస్తుంటాడు. హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Monday, January 6, 2003, 23:53 [IST]