వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని-1 ప్రయోగం విజయవంతం

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాన్ని ఛేదించే అగ్ని-1 క్షిపణిని భారత్‌ గురువారం ఉదయంవిజయవంతంగా ప్రయోగించింది.

ఒరిస్సా తీరంలోని బంగాళాఖాతంలో గలవీలర్స్‌ ద్వీపం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.ఈ ప్రయోగం గురువారం ఉదయం 8 గంటల 47 నిమిషాలకు జరిగింది. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ ప్రయోగం మొదట ఇక్కడే జనవరి 25వ తేదీన జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X