వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సీఎంగా దేశ్‌ ముఖ్‌ తొలగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో గతకొద్ది రోజులుగా సాగుతోన్న రాజకీయ వైరాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌ రావు దేశ్‌ ముఖ్‌ బలయ్యారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిందికి దిగాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశ్‌ ముఖ్‌ ను ఆదేశించారు. సోమవారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. గత మూడేళ్ళ ఆయన పాలనలో మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించగలిగింది. దేశ్‌ ముఖ్‌ స్థానంలో శివరాజ్‌ పాటిల్‌ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X