• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

By Staff
|

న్యూఢిల్లీ: ఢిల్లీని గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రవాణా సౌకర్యాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

పొగమంచు వల్ల విమానాల రాకపోకల సమయాలను అధికారులు మార్చివేశారు. ఢిల్లీలో ఇదే విధమైన వాతావరణం మరికొద్ది రోజుల పాటు వుండవచ్చునని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు అంటున్నారు. పొగమంచు వల్ల మసగ్గా వుండడంతో పలు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X