• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయ దూత అనవసరం: అద్వానీ

By Staff
|

ఆన్‌బోర్డు ఐఎఎఫ్‌ రాజహంస: నాగా ప్రతినిధులతో చర్చించేందుకు రాజకీయ దూతను నియమించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. నేషనలిస్టు సోషల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ నేతలతో చర్చలు సజావుగా సాగుతున్నందున ప్రస్తుతానికి రాజకీయ దూతను నియమించే ఆలోచన లేదని ఆయన వివరించారు.

ఖాతర్‌, ఫ్రాన్స్‌ దేశాల పర్యటనకు మంగళవారం బయలుదేరిన అద్వానీ విమానంలో తనతో పాటు ఉన్న విలేకరులతో మాట్లాడారు. నాగా తిరుగుబాటు నేతలు ఇసాక్‌ చిషి స్వు, థూయింగ్‌లెంగ్‌ మువా భారత్‌కు వచ్చి పలువురు నేతలతో చర్చలు జరపడమే ఎంతో ముందడుగని ఆయన అన్నారు. ప్రభుత్వం దీన్ని ప్రశంసిస్తోందని, దీని ప్రాముఖ్యాన్ని నాగా నేతలకు కూడా గుర్తించారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X