• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతీయజెండాను అవమానిస్తే కఠినశిక్ష

By Staff
|
న్యూఢిల్లీ: మువ్వెన్నెల జెండాను అవమానిస్తే శిక్షను మరింత కఠిన శిక్ష తప్పదు. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అవమానపర్చేలా ప్రవర్తించిన వారికి జైలు శిక్ష తప్పదు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ మంగళవారం నిర్ణయం తీసుకొంది. ప్రధాని వాజ్‌ పేయి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.

1971 చట్టాన్ని సవరించాలని నిశ్చయించింది. ఉద్దేశపూర్వకంగా అవమానపర్చిన వారికి విధించే శిక్షలను ఖరారు చేశారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఈ పనికి పాల్పడిన వారికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తారు. జాతీయ గీతాలాపనను అడ్డుకున్నవారికి ఇదే గతిపడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X