వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపార్ట్‌మెంటులో అగ్ని ప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని ఒక అపార్ట్‌మెంటులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అగ్ని మాపక దళం సకాలంలో స్పందించి ఉండకపోతే ఘోర ప్రమాదంగా ఇది పరిణమించి వుండేది.

శాసనసభకు అతి సమీపంలో, రిజర్వ్‌ బ్యాంకు కార్యాలయం పక్కనే ఉన్న ఈ నాజర్‌ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్థులు మంటలు లేచాయి. ఇది మొత్తం 13 అంతస్థుల అపార్ట్‌మెంట్‌. ఇందులో రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌లతో పాటు వాణిజ్య కాంప్లెక్స్‌లు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలను నివారించడానికి అపార్ట్‌మెంట్‌లో ఏ విధమైన ఏర్పాట్లు లేవని సంబంధిత అధికారులంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X