• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భవంతి కూలి 20 మంది సమాధి?

By Staff
|

ముంబాయి: దక్షిణ ముంబాయిలోని ఒక భవనం పాక్షికంగా కూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది సజీవ సమాధి అయినట్లు అనుమానిస్తున్నారు.

ఫోర్ట్‌ ఏరియాలోని ఛత్రపతి శివాజీ రైల్వే టర్మినస్‌ ప్రాంతంలో జనరల్‌ పోస్టాఫీసు సమీపంలో గల ఈ భవనం ఒక భాగం కూలిపోయింది. ఫైర్‌ బ్రిగేడ్‌ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు. వివరాలు ఇంకా అందాల్సి ఉన్నది. ఈ ప్రమాదం ఉదయం పది గంటల ప్రాంతంలో జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X