వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ చేతిలో పోలీసు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: పాట్నా జిల్లా పోలీసు పికెట్‌పై నిషిద్ధ పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నక్సలైట్లు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ మరణించాడు. ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.

వారా గ్రామంలోని పోలీసు పికెట్‌పై సాయుధ తీవ్రవాదులు శుక్రవారం ఉదయం దాడి చేసి పేల్చి వేశారని పాట్నా జోన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎ.సి. వర్మ చెప్పారు. గాయపడినవారిని పాట్నా వైద్య కళాశాలకు తరలించారు. తీవ్రవాదులు మందుగుండ సామ్రగిని, ఆయుధాలను ఎత్తుకెళ్లారు. తీవ్రవాదులను అరెస్టు చేయడానికి పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X