వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొంబాయి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

By Staff
|
Google Oneindia TeluguNews

వడొదర: వడొదరకు చెందిన డౌన్‌ బొంబాయి ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లో శనివారం మంటలు లేచాయి. వడొదరకు సమీపంలోని సరార్‌ గ్రామంల వద్ద ఈ సంఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ సంభవించలేదు. కోచ్‌లోంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. కోచ్‌ మొత్తం ధ్వంసమైంది. ఈ సంఘటన శనివారు ఉదయం గం.5.40 నిమిషాలకు సంభవించింది. రైల్వే అధికారులు, ఫైర్‌ ఫైటర్స్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X