వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో హైవే పెట్రోలింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే నెలాఖరునాటికి హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థనుప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర హోం మంత్రిటి. దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. ఆయనబుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.

హైవేలపై రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తగినసహాయం అందించడానికి అరవై ఆధునిక వాహనాలను జాతీయరహదారులపై నియోగిస్తామని, ఈ వాహనాలసిబ్బందికి ప్రథమ చికిత్స వంటివాటిలోవారం రోజుల పాటు శిక్షణ ఇస్తామని ఆయనచెప్పారు. వారికి సెల్‌ ఫోన్లు కూడా ఇస్తామని ఆయనచెప్పారు. చూపు సరిగ్గా ఆనేలా వాహనాలన్నీ ఒకే రకంగాఉంటాయని ఆయన చెప్పారు. లాకప్‌ డెత్‌లు జరగుకుండా తగినచర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుఉన్నతాధికారులకు సూచించారు. ఈ విషయంలో జాగ్రత్తగావ్యవహరించాలని, లాకప్‌ డెత్‌లను నివారిచండానికి తగినచర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X