వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయో టెక్‌దే భవిష్యత్తు: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సామాన్యులకు ఉపయోపడే విధంగా బయో టెక్నాలజీ రంగాన్ని తీర్చి దిద్దనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బయో టెక్నాలజీపై శుక్రవారం ఏర్పాటయిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో వచ్చే కొన్నేళ్లలో బయో టెక్నాలజీ ప్రభావం పెరుగుతుందని ఆయన అన్నారు. బయో టెక్నాలజీ, ఫార్మా రంగాలు రాష్ట్రంలో వెళ్లూనుకోవడానికి సమగ్ర విధానాన్ని అనుసరించనున్నట్లు ఆయన తెలిపారు. బయె టెక్నాలజీ ప్రాధాన్యంపెరుగుతోందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. జీవశాస్త్రం, బయోటెక్నాలజీ రంగాల కోసం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X