వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాంక్‌ను లూటీ చేసిన నక్సల్స్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఒక బ్యాంక్‌నుపీపుల్స్‌వార్ నక్సలైట్లు లూటీ చేశారు. శుక్రవారంనాడు నలుగురు సాయుధ నక్సలైట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం భీమారంస్టేట్ బ్యాంక్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)పై దాడి చేసి రెండు లక్షల రూపాయలు దోచుకుపోయారు. పార్టీ ఫండ్ కోసమే ఈ డబ్బును తీసుకుపోతున్నట్లు పోలీసులు చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!