• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాయ చేతిలో మంత్రుల రాజీనామాలు

By Staff
|

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి డజను మంది బహుజన సమాజ్‌ పార్టీ మంత్రుల రాజీనామాలుస్వీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయిన ఎనమండుగురు శాసనసభ్యులకు మంత్రి వర్గంలో చోటు కల్పించే ఉద్దేశంతో ఆమె బిఎస్‌పి మంత్రుల చేత రాజీనామా చేయించారు.

బిఎస్‌పి మంత్రులు రాజీనామా చేశారా లేదా అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు. ప్రభుత్వ, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీనామాలు చేయాలని పన్నెండు మంది బిఎస్‌పి మంత్రులను మాయావతి కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ సంకీర్ణ ప్రభుత్వ కొనసాగింపుపై భాగస్వామ్య పార్టీ బిజెపి పరస్పర విరుద్ధమైన సూచనలు అందిస్తున్న నేపథ్యంలో తన సొంత కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్‌ చీలిక గ్రూప్‌ శాసనసభ్యులకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలనుకుంటున్నట్లు సమాచారం.

మంత్రుల రాజీనామా పత్రాలను ఆమె తన వద్ద ఉంచుకున్నారని, ఆ తర్వాత అవసరం కొద్దీ వాటిని వాడుకుంటారని విశ్వసనీయ వర్గాల కథనం. త్వరలోనే కాంగ్రెస్‌ చీలిక గ్రూప్‌ శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఆమె శుక్రవారం అన్నారు. మరింత మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబాటుదారులతో కలుస్తారని, ఆ తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని మాయావతి భావిస్తున్నట్లు భోగట్టా.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3424346
CONG+88088
OTH1080108

Arunachal Pradesh

PartyLWT
BJP17017
CONG000
OTH505

Sikkim

PartyLWT
SDF808
SKM606
OTH000

Odisha

PartyLWT
BJD1010101
BJP29029
OTH16016

Andhra Pradesh

PartyLWT
YSRCP1491150
TDP24024
OTH101

TRAILING

Hemraj Verma - SP
Pilibhit
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more