వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రా ఊచకోత: కుట్రదారుడి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

గోద్రా: నిరుటి గోద్రా ఊచకోత వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుడు మౌలానా హుస్సేన్‌ ఉమర్జీనిరైల్వే పోలీసులు గురువారం తెల్లవారుజామునఅరెస్టు చేశారు. మత ప్రవక్త అయిన ఉమర్జీ గోద్రాలో అతిపెద్ద స్థానంలో వున్నాడు.

నిరుడు ఫిబ్రవరి 27వ తేదీన గోద్రాలో సబర్మతీఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-6 కోచ్‌ దగ్ధం సంఘటనలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ దగ్ధం సంఘటనలో 59 మంది కరసేవకులు మృతి చెందినవిషయం తెలిసిందే. బుధవారం అరెస్టయిన గోద్రా నిందితుడు జబీర్‌బెహ్రా ఇచ్చిన వివరాల ఆధారంగా ఉమర్జీని రైల్వే పోలీసులుఅరెస్టు చేశారు. నేరాన్ని అంగీకరిస్తూ బెహ్రా ఛీఫ్‌ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందుస్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

బెహ్రా స్టేట్‌మెంట్‌ ప్రకారం- బెహ్రాతో పాటు 12 మంది ముస్లిం యువకులను ఉమర్జీ రెచ్చగొట్టాడు. ఉమర్జీని గోద్రా కోర్టు ముందుహాజరు పరుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X