• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోటాపోటీ బంద్‌- భద్రత కట్టుదిట్టం

By Staff
|

హైదరాబాద్‌: బిజెపి, డిజెఎస్‌ మంగళవారం పోటాపోటీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఒక వర్గం ప్రజలపై దాడికి పురికొల్పుతున్న డిజెఎస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంద్‌కు పిలుపునిచ్చింది.

బిజెపి బంద్‌ను నిరసిస్తూ డిజెఎస్‌ కూడా మంగళవారంనాడే బంద్‌ను తలపెట్టింది. బంద్‌ సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హింసాత్మక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. బంద్‌విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే చర్యలను కఠినంగా అణచివేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X