వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ సాయంత్రం కావేరి సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడ్డ కావేరి రివర్‌ అథారిటీ సమావేశం ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జరగనుంది. ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీ చేరుకున్నారు. కోరమ్‌ లేదన్న కారణంతో ఇప్పటివరకు వాయిదాపడ్డ సమావేశం - కోరం లేకున్నా ప్రధాని నిర్ణయం తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇరు రాష్ట్రాల నేతలు సమావేశానికి హాజరవుతున్నారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు జలాల విడుదలపై మొండి వైఖరి అనుసరిస్తున్నందున ఈ సమావేశం వల్లపెద్దగా ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ అనివిశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, కావేరి సమస్యకుశాశ్వత పరిష్కారం కనుక్కోవాలని జయలలిత ప్రధానిని కోరనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X