వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీలో కట్స్‌ కు బెనెగల్‌ నో

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ప్రముఖ దర్శకుడు శ్యాంబెనెగల్‌ రూపొందిస్తోన్న నేతాజీ: ది రియల్‌ హీరో చిత్రంలో కొన్ని దృశ్యాలను తొలగించాలనిలెఫ్ట్‌ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ కు చెందినఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ కొన్ని అభ్యంతరకర దృశ్యాల తొలగింపును డిమాండ్‌ చేస్తోంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆస్ట్రియాకు చెందిన ఒక యువతినిపెళ్ళిచేసుకున్నట్లు బెనెగల్‌ చూపిస్తున్నారు. దీన్ని ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది.

అలాగే విమాన ప్రమాదంలో బోస్‌ చనిపోయినట్లు చూపించడంపై కూడా ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే, శనివారం ఓవిలేకరితో బెనెగల్‌ మాట్లాడుతూ..సినిమా విడుదల అయ్యేంతవరకు దీని గురించి వ్యాఖ్యానించదల్చుకోలేదని చెప్పారు.ఫార్వర్డ్‌ బ్లాక్‌ డిమాండ్‌ లను పట్టించుకోబోనని ఆయనవివరణ ఇచ్చారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని నేతాజీ నెలకొల్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X