వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్‌ ట్రెయిన్డ్‌ టీచర్లకు పచ్చజెండా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత ఏడాదినిర్వహించిన డిఎస్‌ సి పరీక్షలో పాసయ్యిన అన్‌ట్రెయిన్డ్‌ అభ్యర్థులకు టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వంనిర్ణయించింది. 12వేల మంది అభ్యర్థులు సెలెక్ట్‌ కాగాఇందులో ఇప్పటికే 4 వేల మంది అభ్యర్థులుపనిచేస్తున్నారు. అందరి ఉద్యోగాలనుక్రమబద్దీకరిస్తామని పాఠశాల ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మండవవెంకటేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు.

బి.ఇడి, టిటిసి వంటి అర్హతలు లేని అన్‌ట్రెయిన్డ్‌ విద్యార్థులకు గత డిఎస్‌ సి లో అవకాశంకల్పించారు. ప్రపంచబ్యాంక్‌ నిబంధనల ప్రకారం భారీ ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రకటిస్తోన్నప్రభుత్వం-తాజాగా అన్‌ ట్రెఇన్డ్‌ టీచర్లకు పచ్చాజెండాఊపింది. మరోవైపు కొత్తగా మరో 65 బి.ఇడి కాలేజ్‌ లకు ఎన్‌ సిటిఇఅధికారికంగా క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే, ఈ కాలేజ్‌ లవివరాలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X