వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబుల్‌ ఆపరేటర్ల నియంత్రణ: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేబుల్‌ ఆపరేటర్లను నియంత్రిస్తామని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ మంగళవారం శాసనసభలో హామీ ఇచ్చారు. కేబుల్‌ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వినియోగదారులపై ఛార్జీల భారం మోపుతూ వస్తున్నారనేవిషయాన్ని ఆయన అంగీకరించారు.

వినియోదారుల నుంచి కేబుల్‌ ఆపరేటర్లుపెద్ద యెత్తున ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కార్పోరేషన్లకు, మున్సిపాలిటీలకు కేబుల్‌ ఆపరేటర్లు ఐదు రూపాయలు మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, అయితే వినియోగదారుల నుంచి మాత్రంపెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని, ఈ భారం సామాన్యులపై విపరీతంగా పడుతోందని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X