వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనశక్తి నక్సలైట్ ఎన్కౌంటర్
కరీంనగర్:
కరీంనగర్
జిల్లాలో
జనశక్తి
నక్సలైట్
ఒకరు
పోలీసుల
చేతిలో
హతమయ్యాడు.
సిపిఐ(ఎంఎల్)
జనశక్తి
నక్సలైట్
ఎదురుకాల్పుల్లో
మరణించినట్లు
పోలీసులు
చెప్పారు.
ఈ సంఘటన వేములవాడ మండలం నూకలమర్రి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న అనిల్‌ను అనుమానంతో ఆపి ప్రశ్నించడం మొదలుపెట్టామని, ఈ సమయంలో అనిల్ తమపై కాల్పులు జరిపాడని, తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో అతను మరణించాడని పోలీసులువివరించారు.
Comments
Story first published: Tuesday, February 18, 2003, 23:53 [IST]