వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలి పరీక్షలోనూ వార్న్‌ అవుట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌షేన్‌ వార్న్‌ రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్నాడు. బి సాంపిల్‌ టెస్టు కూడా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రెండేళ్ల పాటు నిషేధానికి గురి కానున్నాడు.

పరీక్ష చేసిన ఆస్ట్రేయన్‌ స్పోర్ట్స్‌ డ్రగ్‌ ఏజెన్సీ రెండో పరీక్షలో కూడా నిషేధిత ఉత్ప్పేరకం వాడినట్లు తేలిందనేవిషయాన్ని షేన్‌ వార్న్‌కు తెలియజేసినట్లు సమాచారం.షేన్‌ వార్న్‌ న్యాయవాదులను సంప్రదిస్తున్నాడు. వార్న్‌ను జనవరి 22వ తేదీన పరీక్షించారు. వార్న్‌ నిషేధిత డ్రగ్‌ వాడినట్లు ఈ పరీక్షలో తేలింది. బి సాంపిల్‌ టెస్టు ఈవిషయాన్ని ధృవీకరించింది. దీంతో వార్న్‌పై నిషేధం ఖాయమైనట్లే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X