• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరెంట్‌ ఛార్జీల నియంత్రణకు కసరత్తు

By Staff
|

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఎపిఇఆర్‌సి) కసరత్తు ప్రారంభించింది. విద్యుత్‌ ఛార్జీల నియంత్రణపై ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయసేకరణకు శ్రీకారం చుట్టింది.

విద్యుత్‌ ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనఎ.పి. ట్రాన్స్‌కో నుంచి తమకు ప్రతిపాదనలు రాలేదేని ఎపిఇఆర్‌సి కార్యదర్శి టి.బి. నర్సింహారావు బుధవారంవిలేకరులకు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ఛార్జీల మార్పుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 2003-04 ఆర్థిక సంవత్సరానికి ఎపిట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు తమ ప్రతిపాదనలను ఎపిఇఆర్‌సికి సమర్పించాయి. కరెంట్‌ సరఫరాలో నష్టాలను 27.6 శాతం నుంచి 24.8 శాతానికి తగ్గించగలిగామని ఎపిట్రాన్స్‌కో సిఎండి రేచల్‌ ఛటర్జీ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X