• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోద్య కేసు మార్చి 6కు వాయిదా

By Staff
|

న్యూఢిల్లీ: అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తెలియజేసింది.

అయోధ్యలోని వివాద రహితమైన 67 ఎకరాల స్థలంలో మత కార్యకలాపాలను నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశాలను తొలగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ విజ్ఞప్తిపై విచారణను కోర్టు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X