వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌, గంగూలీ రికార్డు సెంచరీలు

By Staff
|
Google Oneindia TeluguNews

పీటర్‌ మారిజ్‌ బర్గ్‌: ఆదివారం నమీబీయాపై జరిగిన మ్యాచ్‌ లో సచిన్‌, గంగూలీలిద్దరూ తమ సెంచరీలతో రికార్డులను బ్రేక్‌ చేశారు. 151 బంతుల్లో 150 పరుగులు చేసిన సచిన్‌ కు ఇది వన్డేల్లో 34వ సెంచరీ. ఏ క్రికెటర్‌ ఆయనకు సమీపదూరంలోనూ లేరు విషయంలో.

ప్రపంచ కప్‌ లో నాలుగు సెంచరీల సాధించి మార్క్‌ వా రికార్డ్‌ ను సమం చేశాడు సచిన్‌. మరోవైపు గంగూలీ, వన్డేల్లో తన 20వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధికంగా సెంచరీలో చేసిన వారిలో సచిన్‌ ప్రథముడు కాగా, రెండో స్థానంలో గంగూలీ కొనసాగుతున్నాడు. 19 సెంచరీలతో సయిద్‌ అన్వర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. గత 11 వన్డేల్లో గంగూలీకి ఇదే అత్యధిక స్కోర్‌.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X