వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.72 కోట్ల లాటరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మున్సిపల్‌ శాఖలోని ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగంలో ప్రమోషన్లలో జరిగిన అవకతవకల మీద సభా సంఘం వేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగంలో ప్రమోషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యుడు డి. నాగేందర్‌ సోమవారం శాసనసభలో ఆరోపించారు. ఈ అవకతవకలపై విచారణకు సంఘం వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రమోషన్లు అడ్‌హాక్‌ ప్రాతిపదికపైనే ఇచ్చామని మున్సిపల్‌ శాఖ మంత్రి బి.వి. మోహన్‌ రెడ్డి చెప్పారు. కోట్ల రూపాయలు లంచం తీసుకుని అక్రమ ప్రమోషన్లు ఇచ్చారని డి. నాగేందర్‌ విమర్శించారు. ఈ ఆరోపణపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా లేదా తెలియజేయాలని ఆయన అడిగారు. 1975 నుంచి సీనియారిటీ లిస్టు తయారు చేశారని, ఆ సినియారిటీ లిస్టు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చారని మంత్రి మోహన్‌ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X