• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎస్టీడి రేట్ల తగ్గింపు

By Staff
|

న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) ఎస్‌టిడి రేట్లను తగ్గించింది. ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫోన్లపై 500 కిలోమీటర్ల పైబడి దూరానికి ఎసిటిడి కాల్స్‌ రేట్లను 47 శాతం తగ్గించింది.

ఎస్‌టిడి రేట్ల తగ్గింపునకు తమకు టెలికమ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం లభించిందని, దీంతో నిమిషానికి 9 రూపాయలు ఉన్న రేట్లు రూ.4.80 పైసలకు తగ్గుతాయని బిఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రీతిపాల్‌ సింగ్‌ చెప్పారు. ఎస్‌టిడి రేట్లు 500 కిలోమీటర్ల దూరానికి యథాతదంగా ఉంటాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X