వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయు నియామకాలపై పునఃపరిశీలన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ జరిపిన నియామకాలను పునఃపరిశీలిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సోమవారం ఈ విషయం చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నియామకాల్లో అవకతవలను ప్రభుత్వం అరికట్టలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. చాలా యూనివర్శిటీల్లో కార్యనిర్వాహక మండళ్లు ఏర్పడలేదని, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ సరిగా అమలు కావడం లేదని అన్నాయి. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూఖ్‌ ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయస్థానాలతో ప్రమేయం లేకపోతే విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు చేపడతామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X