• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌ మ్యాచ్‌ కు జయసూర్య సిద్ధం

By Staff
|

జోహన్నెస్‌ బర్గ్‌: శుక్రవారంఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ లో గాయపడ్డ శ్రీలంకకెప్టెన్‌ జయసూర్య కోలుకున్నాడు. మార్చి 10న (సోమవారం) భారత్‌ తోజరిగే మ్యాచ్‌ కు తాను సిద్దంగా ఉన్నట్లు జయసూర్య శనివారం ప్రకటించాడు. బ్రెట్‌ లీ బౌలింగ్‌లో జయసూర్య గాయపడగానే వెంటనే, అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో జయసూర్య చికిత్సపొందుతుండగా...శ్రీలంక జట్టులో విషాదఛాయలుఅలుముకున్నాయి. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో పాటు భారత్‌తోనూ ఓటమి తప్పదని వారు మానసికంగా సిద్దమైనట్లుకన్పించింది. అయితే, ఎక్స్‌ రే పరీక్షల అనంతరంవారు ముఖంలో తిరిగి ఆనందం తాండవిస్తోంది.జయసూర్య భుజానికి అయిన గాయం తీవ్రమైనదికాదని ఒక రోజులో మామూలు స్థితిలోకి వస్తుందని ఆసుపత్రివర్గాలు ప్రకటించడంతో వారుఊపిరిపీల్చుకున్నారు. సోమవారం నాటి మ్యాచ్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని జయసూర్యవిలేకరులతో అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X