వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు ఇ- గవర్నెన్స్‌ అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తమ ఇ- గవర్నెన్స్‌ అవార్డునుఅందుకున్నారు. ఇ- గవర్నెన్స్‌ను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ సాధించని ప్రగతికి గాను ఈ అవార్డు వచ్చింది.

ఇ- గవర్నెన్స్‌లో కోరితే ఇతర రాష్ట్రాలకు సహాయం చేయడానికి, సలహాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఇ-గవర్నెన్స్‌ వల్ల సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. అయితే దీన్ని అమలు చేసి, దీనిసేవలను అందుకునే విషయంలో మన ఆలోచన దృక్పథం మారాలని, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీవిషయంలో మన కన్నా పిల్లలు ముందున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X