వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ ప్రయోజనాలు చూసుకుంటాం: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌ యుద్ధానికి వ్యతిరేకమని, అయితే ఒక వేళ యుద్ధం వస్తే భారత్‌ తన ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుంటుందని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు.ఇరాక్‌పై అమెరికా ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానం చేసేవిషయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనవిఫలమైన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వ పనితీరును కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వంవిజయవంతంగా ముందుకు నడవడానికి సహాయ పడుతున్న భాగస్వామ్య పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్పతనం ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీకి, పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడుకు దక్కుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X