వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చైనా కొత్త సారథి జింటావో
బీజింగ్:
పీపుల్స్
రిపబ్లిక్
ఆఫ్
చైనా
కొత్త
అధ్యక్షుడిగా
ఉపాధ్యష్ట్రక్షుడు
హు
జింటావో
ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు.
ఆయన
ఐదేళ్ల
పాటు
పదవిలో
ఉంటారు.
76 ఏల్ల జియాంగ్ జెమిన్ స్థానంలో 59 ఏళ్ల జింటావో చైనా అధ్యక్ష పదవిని చేపడుతారు. జెమిన్ వరుసగా రెండు విడతలు పదేళ్ల పాటు అధ్యక్షుడిగా పని చేశారు. హు పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. కొత్తగా ఎన్నికైన చైనా పార్లమెంటు నేషనల్పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులు మూడు వేల మంది హును చైనా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
Comments
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]