వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 చోట్ల మొబైల్‌ చెక్‌పోస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై సంచార చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయం చెప్పారు.

రహదారులపై 60 చోట్ల ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని, ఈ చెక్‌పోస్టులు వాహనాల వేగాన్ని నియంత్రిస్తాయని, మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని అడ్డుకుంటాయని ఆయన వివరించారు. ఇందుకు గాను 400 మందిని నియమిస్తామని, ఇప్పటికే 200 మంది నియామకం జరిగిందని ఆయన చెప్పారు. వీరికి ప్రథమ చికత్సలో శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా సంప్రదించామని మంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X