వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజ్బుల్‌ నేత దార్‌ కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ప్రముఖ మిలిటెంట్‌ అబ్దుల్‌ మజీద్‌ దార్‌ను గుర్తు తెలియని సాయుధులు జమ్మూ కాశ్మీర్‌లోని సొపోర్‌లో కాల్చి చంపారు. తన సోదరుడు ఫయాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఇంట్లో ఉన్న దార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

బారముల్లా జిల్లాలోని సొపోర్‌ నూర్‌బాగ్‌లో గల ఈ ఇంట్లోకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మిలిటెంట్లు చొరబడి దార్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతని తల్లి షాబేగం, సోదరి రెహానా గాయపడ్డారు.

హిజుబుల్‌ ముజాహిదీన్‌ అంతర్గత విభేదాల పరిష్కారానికి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో హిజ్బుల్‌ ఛీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ నుంచి దార్‌ విడిపోయి సొంత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X