వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీకి అమెరికా సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఉత్తర ఇరాక్‌లోకి ప్రవేశించకూడదని అమెరికా టర్కీని కోరింది. అలాంటి ప్రయత్నం వల్ల స్థానిక కుర్దిష్‌ ప్రజలతో ఘర్షణలు ఏర్పడవచ్చునని అమెరికా అన్నది.

అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు టర్కిస్‌ అధికారులతో మాట్లాడుతున్నారని, తమ పరిస్థితిని అర్థం చేసుకుని అది కొనసాగేందుకు వీలుగా ఈ సంభాషణలు జరుగుతున్నాయని వైట్‌హైస్‌ ప్రతినిధి ఫ్లెశ్చర్‌ అన్నారు. టర్కిష్‌ బలగాలు సరిహద్దు దాటడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తమకు సమాచారం ఉన్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X