• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నల్లమల్లల్లో పోలీసు కదలికలు బంద్‌

By Staff
|
హైదరాబాద్‌: నల్లమల్ల అడవుల్లో పోలీసులు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిజిపి పేర్వారం రాములు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాము అడవుల్లో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు శనివారం ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు. నక్సల్స్‌ చెరలో ఉన్న నలుగురు పోలీసుల విడుదల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు.

నక్సల్స్‌ శుక్రవారం ఒక ఆడియో టేప్‌ ను పంపించారు. అందులో ఎటువంటి డిమాండ్‌ లు లేవు. అలాగే, శనివారం ఉదయం రెండు దినపత్రికలకు నక్సల్స్‌ ఓ పత్రికా ప్రకటన పంపారు. వీటిని జాగ్రత్తగా గమనిస్తున్నామని జిల్లా పోలీసులు చెప్పారు. డిమాండ్‌ లతో కూడిన మరో టేప్‌ కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X