• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానవతా దృష్టితోనే విడుదల: వార్‌

By Staff
|

గుంటూరు: ప్రభుత్వం తమడిమాండ్లను నెరవేర్చకపోయినప్పిటికీ కేవలంప్రజాభిప్రాయం మేరకే ముగ్గురు పోలీసులనువిడుదల చేసినట్లు పీపుల్స్‌ వార్‌ పేర్కొంది. కేవలంమానవతా దృక్పథంతోనే వారిని విడుదలచేయాలని నిర్ణయించినట్లు వారు పోలీసులతో పంపినసందేశంలో పేర్కొన్నారు.

గురువారం రాత్రే పోలీసులనువిడుదల చేసినట్లు వార్‌ తెలిపింది. విడుదలైనముగ్గురు పోలీసులు ఒక ఆర్టీసీ బస్సులో డోర్నకల్‌మీదుగా శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ముందే సమాచారంఅందుకొన్న ఐ.జి పి.చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్పీ చారుసిన్హాలు వారిని రిసీవ్‌ చేసుకున్నారు. అనంతరంవీరంతా కలిసి పోలీసుల విడుదల కోసం వారిబంధువులు చేపట్టిన నిరహార దీక్షాశిబిరానికిచేరుకొన్నారు. వీరిని చూసిన వెంటనే బంధువుల్లో చెప్పలేనంతఆనందం. వారి చేత ఐ.జి దీక్షను విడిపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X